రాయుడు వచ్చాడు....!

3:09:00 AM
rayuduలక్ష్మణ్ తరువాత టీం ఇండియా లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం కోల్పోయింది. ప్రజ్ఞాన్ ఒఝ ను హైదరాబాదిగా చెప్పుకుంటున్న అతను మాత్రం ఒరిస్సా కు చెందిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్రానికి మళ్ళి అవకాశం దక్కేది ఎప్పుడు అన్న నిరీక్షణకు తెర పడింది. తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు ఇంగ్లాండ్ తో జరగపోతున్న టి-20 సిరిస్ కు ఎంపిక అయ్యాడు. భారత జట్టు లో స్థానం సంపాదించుకోవాలన్న 27 ఏళ్ళ రాయుడి చిరకాల స్వప్నం నెరవేరింది. కీపర్ కమ్ బాట్స్మెన్ గా రాయుడికి వచ్చిన అవకాశం తన ప్రతిభ తో రాయుడు నిలుకుంటాడని ఆశిద్దాం. తెలుగు తేజం రాయుడికి శుభాకాంక్షలు……..
Previous
Next Post »
0 Comments

Ad here

Trending Topics

  • Nayanathara Hot Green Saree Photos
  • Photo Story: Venkatesh Meets Steven Spielberg
  • Trivikram Gets Rs 7 Crores....!
  • Puri- Allu Arjun in Valentine Day Celebrations
  • Nisha Agarwal Personal Profile, Biography and Filmography...!

Whats Hot